Priyanka Mishra: ఒక్క వీడియో వల్ల ఉద్యోగానికి గుడ్‌బై చెప్పాల్సొచ్చింది.. అంతేనా.. అసలు విషయం తెలిస్తే..

ఆమె ఒక పోలీస్ కానిస్టేబుల్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఆమెకు ఇష్టం. అంతేకాదు.. ఇన్‌స్టాలో రీల్స్, వీడియోలు చేసి వేలల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. కానీ.. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసిన ఒక్క వీడియో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చి పెట్టింది.