Home » photogallery » crime »

LADY CONSTABLE ARRESTED FAKE DOCTOR AFTER TAKING APPOINTMENT OF HIM VERY TACTICALLY AK

డాక్టర్‌ అపాయింట్‌మెంట్ తీసుకున్న పేషెంట్.. సడెన్‌గా అరెస్ట్ అనేసింది.. అసలేం జరిగిందంటే..

8 ఏళ్లుగా పిల్లలు కాకపోవడంతో ఈ డాక్టర్‌ను సంప్రదించింది. మూడుసార్లు అతడి దగ్గరకు వచ్చింది. రెండుసార్లు అతడు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడో ఆమెకు అర్థంకాలేదు.