" రాత్రిపూట తొమ్మిది తర్వాత బయటకు వెళ్లే మహిళలందరూ వేశ్యలే ".. అది నోరా లేక మురికి కాలువా..

నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే చెల్లిందని కొందరు అనుకుంటారు. ఎలా పడితే అలా మాట్లాడితే మన పరువే నడి బజారున పడుతోందని క్షణమైనా ఆలోచించరు. మరీ, మహిళల్ని చులకనగా చూసేవాళ్ల నోరుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.