మామూలు వ్యక్తులెవరైనా అనుమానాస్పద స్థితిలో చనిపోతే... అందుకు కారణాలేంటన్నది పోలీసులు గంటల వ్యవధిలోనే చెప్పేయగలరు. కొంతమందైతే... డెడ్ బాడీని చూడగానే చెప్పేస్తారు. కానీ సెలబ్రిటీలు చనిపోతే మాత్రం పోలీసులు వెంటనే ఏ ప్రకటనా చెయ్యరు. హత్యకు ఇదే కారణం కావచ్చని తెలిసినా... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అనే రొటీన్ డైలాగ్ చెబుతారు. కారణం సెలబ్రిటీ హోదా. (credit - insta - jageejohn)