ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> 2. అంతటితో ఆగకుండా అమ్మాయిని కలిశాడు యువకుడు. ఈ క్రమంలో ఓ బాలికను ప్రలోభ పెట్టి.. తరువాత లండన్ లోని ఓ హోటల్ కు తీసుకు వెళ్లాడు. (ప్రతీకాత్మక చిత్రం)
చిత్తూరు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, ఏపీ తాజా వార్తలు" width="1600" height="1600" /> 3. తీరా వెళ్లాక అక్కడ బాలల సంరక్షణ బృందం సిద్ధంగా ఉంది. వారిని చూసి ఏం చేయాలో తెలియక పారిపోయే ప్రయత్నం చేశాడు యువకుడు కానీ దొరికిపోయాడు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, తెలుగు న్యూస్, లైవ్ అప్డేట్స్,బాలికపై అత్యాచారం," width="1600" height="1600" /> 4. కేరళ కొట్టాయం జిల్లా రామాపురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు బ్రిటన్లో చదువుకొంటున్నాడు. అయితే పిల్లలతో సెక్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేసే వారిని పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యే బృందాన్ని రూపొందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
గుంటూరు క్రైమ్ వార్తలు, గుంటూరు వార్తలు, ప్రకాశం జిల్లా, బ్యాంక్ లోన్ మోసం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, ఏపీ తాజా వార్తలు, ఆంధ్రా వార్తలు" width="1600" height="1600" /> 7. యువకుడు చేసిన పనికి చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతనిని స్వదేశానికి పంపించనున్నారు. అయితే, బాలల సంరక్షణ బృందం సృష్టించిన మరో రెండు ప్రొఫైల్ లలో కూడా అతను చాట్ చేస్తున్నాడని అధికారుల బృందం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)