వివాహేతర సంబంధం.. కట్ చేస్తే.. పురుషాంగంపై కాల్పులు.. అసలేం జరిగిందంటే..

వివాహేతర సంబంధాలు చాలా సందర్భాల్లో పెను విషాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం.. ఓ వ్యక్తి పురుషాంగంపై కాల్పులకు దారితీసింది.