Fish piece: అయ్యా బాబోయ్.. భోజనం వడ్డించిన భార్య.. పెద్ద చేప ముక్క రాలేదని..

కొందరు వ్యక్తులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియని పరిస్థితి. వారి ప్రవర్తనతో ఆనందంగా సాగుతున్న క్షణాలు.. ఒక్కసారిగా మారిపోతాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కేరళలో చోటుచేసుకుంది.