Home » photogallery » crime »

KERALA GOLD SMUGGLING CASE SUSPENDED IAS OFFICER M SIVASANKAR QUIZZED BY NIA FOR THIRD TIME

Kerala Gold Smuggling Case: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు

Kerala gold smuggling case | కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సస్పెండ్‌కు గురైన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం శివశంకర్‌ను గత వారం రోజుల్లో మూడోసారి ప్రశ్నించారు.