Home » photogallery » crime »

KARNATAKAS MANDYA MAN MOLESTED OWN BROTHERS DAUGHTER AND FINALLY ARRESTED SRD

Crime News : సొంత బాబాయ్ అని నమ్మి అతడి వెంట బాలికను స్కూల్ కు పంపితే వాడు చేసిన దారుణమిది..!

Crime News : ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. అది.. సొంతవారైనా సరే.. పరాయి వారైనా సరే.