Home » photogallery » crime »

KARNATAKA MAN KILLS YOUNG LADY BY SLITTING HER THROAT FOR NOT LOVING HIM SK

ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి.. యువతి గొంతు కోశాడు.. తలను సంచిలో వేసుకొని..

ప్రేమంటే రెండు మనసులు కలవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జీవితాంతం తోడుంటామన్న భరోసా ఇవ్వాలి. అంతేకానీ మనకు నచ్చినంత మాత్రాన.. అవతలి వారికి మనం నచ్చాలన్న రూల్ లేదు. ఖచ్చితంగా ప్రేమించాలని పట్టుబడ్డం తప్పు. కానీ నేటి సమాజంలో ప్రేమ పేరుతో ఉన్మాదం పెరుగుతోంది.