Home » photogallery » crime »

KAMANPUR ASI BHAGYALAXMI DIED IN ROAD ACCIDENT IN PEDDAPALLI SU KNR

Telangana: కూతురితో కలిసి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే మృతిచెందిన ఏఎస్‌ఐ

ఓ ఏఎస్‌ఐ తన కూతురితో ఇంటి నుంచి స్కూటీపై బయటకు వెళ్లింది. కూతురు స్కూటీ డ్రైవ్ చేస్తుండగా.. ఆమె వెనకాల కూర్చుని ఉంది. అయితే అతి వేగంతో దూసుకొచ్చిన లారీ.. వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.