వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలం కొవడలి గ్రామాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన త్రిపమూర్తులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం మార్కెట్ కు వెళ్లి మటన్, చికెన్ తీసుకొచ్చాడు. రెండు కూరలు వండాలని భార్యను కోరాడు.