ఇక మరీకొందరు అమ్మాయిలో.. తమ అవసరాల కోసం అబ్బాయిల బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారు. అబ్బాయిలతో హస్కీగా మాట్లాడుకుంటూ వారి వల్లో వేసుకుంటున్నారు. ఆ తర్వాత.. పని అయిపోగానే అవాయిడ్ చేస్తున్నారు. దీంతో కొంత మంది తాము.. ప్రేమించిన వారిపై అఘాయిత్యాలకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక మరికొంత మంది ఇంట్లో ఎఫైర్ ల గురించి హెచ్చరిస్తున్నారు.
అయిన వారు మారడం లేదు. దీంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నారని, ఇంట్లో వారిపై దాడులు చేయడానికి, చంపడానికి సైతం వెనుకాడం లేదు. కొన్ని చోట్ల ప్రేమించి వారిని బెదిస్తున్నారు. వారినిభయపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అడ్డువస్తే.. ఇంట్లో వారిని కూడ వదలడం లేదు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. వీరి వ్యవహరాన్ని ఇంట్లో తెలిసే సరికి ఇంట్లో వారు హెచ్చరించారు. దీంతో బాలిక ఇంట్లోనే ఉంటుంది. అయితే, జూన్ 18 న యువకుడు.. బాలిక ఇంటికి వచ్చాడు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చాడు.అప్పుడు బాలిక తల్లికి మెళకువ వచ్చింది. ఇద్దరు కూడా అసభ్య రీతిలో కన్పించారు. దీంతో బాలిక తల్లి, అర్పిత్ పై దాడిచేసింది. కోపంలో.. అతను బాలిక తల్లిపై కత్తితో దాడిచేశాడు.
అలజడి రావడంతో బాలిక సోదరుడు లేచాడు. అతనిపై కూడా కత్తితో, సుత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో.. అడ్డుపడిన బాలికపైకూడా కత్తితో పొడిచాడు. దీంతో అక్కడ అంతా రక్తసిక్తమైంది. బాలుడు ఆ తర్వాత.. పారిపోయాడు. చుట్టు పక్కల వారు వచ్చారు. బాలిక, అతని సోదరుడు సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు. తల్లి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.