క్షణికావేశంలో చేసే పనులు చాలా దారుణాలకు దారితీస్తాయి. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తుంది. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటాయి. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. క్షణికావేశంతో ప్రాణాలను సైతం తీసేస్తారు. ఇలాంటి ఘటనలు చాలా వరకు జరిగాయి కూడా. అయితే ఇక్కడ ఓ ఘటనలో అతడు పెళ్లైన వారానికి పొట్టకూటి కోసం పట్టణానికి వెళ్లాడు. (ప్రతీకాత్మక చిత్రం)