ఇలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదు.. బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వద్దన్నందుకు అన్నపై రేప్ కేసు పెట్టి..!

ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా రక్త సంబంధాల్ని కూడా చులకన చేస్తున్నారు. . సరదాలు, వ్యామోహంలో పడి సొంతవారినే దూరం చేసుకుంటున్నారు. నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వనివారు ఎంతకైనా తెగించడానికి రెడీ అయిపోతున్నారు.