Newlywed: ఇంటికొచ్చిన కొత్త కోడలు వాకిలి దగ్గర నిల్చుని అదే పనిగా బయటకు చూస్తుంటే అత్తకు ఏం అర్థం కాలేదు.. చివరికి..

జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పెళ్లయిన 55 రోజులకే భర్తకు గుడ్‌బై చెప్పి ఓ భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో సదరు భర్త, అతని కుటుంబం కంగు తిన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మార్‌కు చెందిన పంకజ్‌కు, పూజ అనే యువతికి 55 రోజుల క్రితం వివాహమైంది.