భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో పెళ్లి.. ఆమెతో పాటు తన కూతురుకి తోడుగా ఉంటాడనుకుంది.. కానీ, ఆ కూతురితోనే..

ఇండోర్ కు చెందిన ఓ మహిళకు పెళ్లై ఓ కుమార్తె ఉంది. అయితే.. భర్త దూరమవ్వడంతో.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన కుమార్తెకు ఓ తండ్రి దొరికాడని ఆమె సంబరపడింది. కానీ.. చివరకు ఆమెకు ఊహించని షాక్ తగిలింది.