కడప జిల్లా వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు" width="1600" height="1600" /> ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మితే తలనొప్పులు తెచ్చుకోవడం గ్యారెంటీ. ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఆమెకు, తన కూతురుకి తోడుగా ఉంటాడని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, చివరికి అదే ఆమె పాలిట శాపంగా మారింది.
గుంటూరు జిల్లా వార్తలు, గుంటూరు వార్తలు, గుంటూరు న్యూస్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> ఇండోర్ కి చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన కూతురితో... తన రెండో భర్త పారిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. తనకు 15 రోజుల క్రితమే సంతోష్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి అయిందని, తనకు అది ద్వితీయ వివాహమని, మొదటి భర్త వల్ల తనకు ఓ కూతురు ఉందని చెప్పింది.