భర్త దూరమవ్వడంతో మరో పెళ్లి..తండ్రిలా కాపాడాల్సిన వాడు కూతురితో పాడుపని.. చివరికి ఊహించని షాక్..

సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనుషుల్లో అసలు విలువలు అనేవి ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వావి వరస మరిచి కొందరు చేస్తోన్న పనులు చూస్తుంటే సమాజం ఏటు వైపు వెళుతోందన్న భావన రాకమానదు.