మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల బాలాజీ రుద్రవార్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2015వ సంవత్సరంలోనే అతడు తన భార్య 30 ఏళ్ల ఆర్తితో కలిసి ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లిపోయాడు. నాలుగేళ్ల క్రితం ఆమెకు ఓ పాప పుట్టింది. (బాలాజీ రుద్రావర్, ఆర్తి రుద్రావర్ ఫేస్ బుక్ ఫొటోలు)