భర్త బైక్ మెకానిక్.. భార్య ఏజ్ 32.. భర్త షెడ్‌లో.. ఈమె మరో మగాడితో బెడ్‌‌లో.. చివరికి..

మైసూరులోని జయనగరకు చెందిన రాజేష్(40) వృత్తి రీత్యా బైక్ మెకానిక్. ఆయనకు కొన్నేళ్ల క్రితం నళిని(32)తో పెళ్లైంది. పెళ్లైన కొత్తలో ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నళిని కూడా భర్త మెకానిక్‌ పని చేసి అలసిపోయి ఇంటికి వస్తే అతనిని అర్థం చేసుకుంటూ సంసారాన్ని సాగించింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు.