వివరాలు.. వివేకానందనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో చరణ్ రాజ్ అనే వ్యక్తి ఫ్లాట్ తీసుకుని అద్దెకు ఉంటున్నాడు.అదే ఫ్లాట్‌లో వ్యభిచార దందా కొనసాగిస్తున్నాడు. ఫ్లాట్‌కు యువతులను రప్పించి.. ఎవరికి అనుమానం రాకుండా వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి ఫ్లాట్‌కు రప్పిస్తున్నాడు.(ప్రతీకాత్మక చిత్రం)