Hyderabad: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. మీ కోసమే ఫ్రీ ఇన్సూరెన్స్‌ ఆఫర్.. ఫోన్ కాల్ చేసిన అమ్మాయి.. చివరకు..

జనాలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. మాయ మాటలతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.