ఈ ఘటనపై బాధితురాలి బంధువులు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో.. ఆ సీఐని సస్పెండ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
వివరాలు.. లాలాగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఫోన్లో వేధింపులకు పాల్పడ్డాడు. చాటింగ్‌లు, వీడియా కాల్లో లైంగిక వేధింపులకు గురిచేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
ఈ వేధింపులు భరించలేదని మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆమె బంధువులు సీపీ అంజనీకుమార్‌ను ఆశ్రయించారు.(ప్రతీకాత్మక చిత్రం)(ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
వారి వద్ద ఉన్న ఆధారాలను సీపీకి చూపించారు. దీంతో సీపీ అంజనీకుమార్ లాలాగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)