తాము అశ్లీల వీడియోలు చూస్తున్నామని పోలీసులకు ఎలా తెలుసు అనే అనుమానం కొందరికి ఉంటుంది. పోలీసులు అశ్లీల వీడియోలను ట్రాక్ చేస్తూ ఉంటారు. వాటిని ఎవరు చూస్తున్నారో ప్రత్యేక సాఫ్ట్వేర్ వివరాలు ఇస్తుందని తెలిసింది. తద్వారా వారిని కనిపెట్టి.. నోటీసులు పంపుతున్నట్లు సమాచారం. కాబట్టి.. పోర్నోగ్రఫీ చూసేవాళ్లు బుక్కవడం గ్యారెంటీ. (ప్రతీకాత్మక చిత్రం)