Home » photogallery » crime »

HUSBAND SUSPECTS WIFE HAVING EXTRA MARITAL AFFAIR AND HIS DOUBT COMES TRUE SSR

Husband: భర్త ఇంటికొచ్చేసరికి ఇంట్లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్కలు కనిపించాయి.. ఎవరా అని చూస్తే.. ఏముంది..

వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య గుట్టుని టెక్నాలజీ సాయంతో ఓ భర్త బట్టబయలు చేశాడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ భార్య మ‌రొక‌రితో చాలా కాలంగా అక్ర‌మ సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌‌పై అనుమానం వ‌చ్చిన ఆ టెకీ చాలా తెలివిగా ఆమె అక్ర‌మ సంబంధం గుట్టును ర‌ట్టు చేసి విడాకులు పొందాడు.