భార్య స్నానం చేస్తుంటే వీడియో తీసిన భర్త.. ఆ తర్వాత హైడ్రామా.!

ఇదో విచిత్రమైన కేసు. అసలు ఇలాంటి ప్లాన్ వెయ్యాలనే ఆలోచన అతనికి ఎలా వచ్చిందో ఊహించడమే కష్టం. సినిమాల్లో కూడా ఈ రేంజ్ ట్విస్టులు ఉండవు. పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన కేసు ఇది.