ఇంటర్నెట్‌లో మహిళ నగ్న ఫోటోలు.. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు ఎవరంటే..

తనకు విడాకులు ఇవ్వాలని భార్యపై ఒత్తిడి పెంచాడు ఆమె భర్త. అయితే ఇందుకు ఆమె నిరాకరించింది. కొద్ది రోజుల తరువాత భర్త మారతాడని అనుకుంది.