ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద ఉన్న జనార్దనయ్యను అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. అక్రమ సంబంధం వద్దని తాను ఎంత చెప్పినా వినకపోవడమే కాకుండా తనతో గొడవకు దిగిందన్న క్షణికావేశంలో హత్య చేసినట్లు జనార్దనయ్య అంగీకరించాడు. (ప్రతీకాత్మకచిత్రం)