Crime news : కరోనాతో భర్త ఇంటికి పరిమితమైతే... భార్య మరొకరికి పరిమితం.. !

Crime news : భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న భర్త క్షమించాడు... ఆ సంబంధాన్ని వదులుకోమని హెచ్చరించాడు. అయినా భార్య మాత్రం వినలేదు.. దీంతో కోపం వచ్చిన భర్త ఆవేశంతో ఆమె గొంతు కోసి చంపాడు.. ఆ తర్వాత తాపిగా స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.