తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం.. వద్దని హెచ్చరించినా వినలేదు.. కత్తి పట్టుకొని అతడు ఏం చేశాడో తెలుసా..

Extramarital Affair: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను ఎంత హెచ్చరించినా వినిపించుకోలేదు. ఆమె ప్రియుడికి కూడా చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. దీంతో తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై ఆ భర్త కోపం పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసి చెవు, ముక్కు కోసి వేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.