వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకు ఆ మహిళ మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలిసిన ఆమె భర్త.. ఈ విషయంపై నిలదీశాడు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ ఘటన కర్ణాటకలో హోసూరులో చోటుచేసుకుంది. హోసూరు తోటగిరి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ కార్తీక్, సుల్తానా అనే యువతి.. మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
అయితే సుల్తానా బెంగళూరుకు చెందిన వాహిద్‌ఖాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కార్తీక్‌కు తెలియడంతో.. అతడు సుల్తానాను, వాహిద్ఖాన్ను నిలదీశాడు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు. అయితే కార్తీక్ అలా చెప్పడం సుల్తానా, ఆమె ప్రియుడు వాహిద్ఖాన్లకు నచ్చలేదు. దీంతో ఆవేశంలో వారు కార్తీక్‌పై దాడి చేశాడు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అనంతరం కార్తీక్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వాహిద్ఖాన్ను అరెస్ట్ చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)