Very Sad: దీపావళి పండుగకు ఊరెళ్లడానికి భార్యాభర్తలు బైక్‌పై రైల్వే స్టేషన్‌కు వెళుతుండగా..

దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగల వేళ బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సుదూర ప్రయాణాలు చేస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు ఆ ప్రయాణాలే విషాదాంతాలుగా మిగిలిపోతాయి.