ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రేప్... HR మేనేజర్ ఉచ్చులో చిక్కిన యువతి

చేపను పట్టాలంటే ఎర వెయ్యాలి... అదే అమ్మాయిని పట్టాలంటే... ఇలా చెయ్యాలి అనుకున్న ఆ మేనేజర్ పక్కా ప్లాన్ ప్రకారం ఆ యువతిని రేప్ చేశాడు. ఈ క్రైమ్ పూర్తి వివరాలు ఇవీ.