Home » photogallery » crime »

HOUSEKEEPING STAFF RAPED BY MINOR BOY IN DEHRADUN FIVE STAR HOTEL PVN

Housekeeping Staff Raped: ఫైవ్ స్టార్ హోటల్ లో హౌస్ కీపింగ్ మహిళపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం

హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల మహిళపై శుక్రవారం హోటల్‌లో 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఫైవ్ స్టార్ హోటల్‌లోని లేడీస్ వాష్‌రూమ్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.