HEROIN WORTH RS 7 5 CRORE SMUGGLED IN BANGLES SEIZED AT DELHI INDIRA GANDHI INTERNATIONAL AIRPORT SU
Drugs: గాజుల్లో రూ.7.5 కోట్ల హెరాయిన్.. మాములు తెలివి కాదుగా..
డ్రగ్స్ అక్రమ రవాణాకు దుండగులు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. గాజుల్లో తరలిస్తున్న హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. దీని విలువ రూ. 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణాకు దుండగులు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. గాజుల్లో తరలిస్తున్న హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. దీని విలువ రూ. 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. (Image-twitter/@DelhiPreventive)
2/ 4
వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మాదక ద్రవ్యాలు ఉన్న పార్సిల్‌ను గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపులో నింపి వాటిని గాజులుగా మార్చి రవాణా చేస్తున్నట్టుగా కనుగొన్నారు.(Image-twitter/@DelhiPreventive)
3/ 4
వాటిని ఆఫ్రికా నుంచి ఢిల్లీలోని ఓ చిరునామాకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు. (Image-twitter/@DelhiPreventive)
4/ 4
ఇక, గత వారమే ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్థులు 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేస్తూ దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.(Image-twitter/@DelhiPreventive)