హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

షాపింగ్ మాల్‌లో సెక్స్ రాకెట్... 17మంది అమ్మాయిలు అరెస్ట్

షాపింగ్ మాల్‌లో సెక్స్ రాకెట్... 17మంది అమ్మాయిలు అరెస్ట్

హర్యానాలోని గురుగ్రామ్‌లోని షాపింగ్ మాల్‌లో సెక్స్ రాకెట్ బయటపడింది. షాపింగ్‌మాల్‌లో ఓ స్పా సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు 17మంది అమ్మాయిలు..విటులతో పాటు స్పా సెంటర్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • |

Top Stories