హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

మూడేళ్లుగా వదినపై అత్యాచారం.. వాటిని ఆసరాగా చేసుకుని దారుణం.. కుటుంబానికి విషయం తెలియడంతో..

మూడేళ్లుగా వదినపై అత్యాచారం.. వాటిని ఆసరాగా చేసుకుని దారుణం.. కుటుంబానికి విషయం తెలియడంతో..

సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలకు పాల్పడుతున్నవారు చాలా వరకు బాధితులకు తెలిసిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి తన వదినపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Top Stories