Home » photogallery » crime »

GRISHMA VEKARIYA MURDER CASE IN GUJARAT SURAT POLICE FILE 2500 PAGE CHARGESHEET HERE IS COMPLETE STORY MKS

Grishma Vekariya: క్షమించమ్మా గ్రీష్మా.. ఏ తల్లీబిడ్డకూ ఇలా కావొద్దు.. కాపాడకుండా వీడియోలు తీసిన జనం!

ప్రేమోన్మాదానికి పరాకాష్టగా నిలిచిన 21 ఏళ్ల గ్రీష్మ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తల్లి చూస్తుండగానే ఆమె కూతురి గొంతు కోసి దారుణంగా చంపాడా సైకో లవర్. జనం వేడుకలా వీడియోలు తీశారేగానీ వాణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ కేసులో 2500 పేజీల చార్జిషీటు దాఖలైంది. దేశంలోనేకాదు, భూమండలంలో ఎక్కడా ఏ తల్లీబిడ్డకూ ఇలా జరగొద్దని కన్నీళ్లు తెప్పిప్పించే ఈ ఘటన వివరాలివి..