Sangareddy crime : కూతురు రెండో పెళ్లి కోసం మనవడిపై అమ్మమ్మ కిరాతకం..!

Sangareddy crime : సంగారెడ్డిలో దారుణం జరిగింది..తన కూతురు రెండో పెళ్లికి అడ్డువస్త్తున్నాడని మనవడిని అమ్మమ్మ హత్య చేసింది..అనంతరం దాన్ని ప్రమాదవశాత్తగా చిత్రీకిరించే ప్రయత్నం చేసింది..