child killing : పిల్లాడి గొంతులో బిస్కట్ పేపర్.. మనవడిని చంపిన బామ్మ .. కారణం ఇదే..

child killing : తన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ మహిళ తన మనవడిని హత్య చేసింది. భర్త విడిచి పెట్టిన తన కూతురుకు పసివాడు అవసరం లేదని భావించిన బామ్మ ఘాతుకానికి పాల్పడింది.