OMG: ఏందోలే.. రోజులు ఎలా తయారయ్యాయో చెప్పడానికి ఈ ఒక్క వార్త చాలదా.. వీళ్లిద్దరి యవ్వారం ఏందో తెలిస్తే..

అతను ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడు. ఫేస్‌బుక్‌లో ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే అప్పటికే ఆమెకు పెళ్లైంది. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని ఆ గవర్నమెంట్ డాక్టర్ నమ్మించడంతో సదరు మహిళ ఇల్లు వదిలి అతనితో వెళ్లిపోయింది.