Home » photogallery » crime »

GOLD WORTH RS 8 86 CRORE SEIZED AT SHAMSHABAD AIRPORT IN 11 MONTHS

విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చో మీకు తెలుసా?

గత 11 మాసాల్లో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల బంగారాన్నిశంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8.86 కోట్లు. మొత్తం 67 కేసులు నమోదుచేసి 13 మందిని అరెస్టు చేశారు.