Home » photogallery » crime »

GOLD ORNAMENTS WORTH RS 30 CR SEIZED AT HYDERABAD AIRPORT MK

Gold: శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ ముఠా గుట్టురట్టు...పార్సిల్ విప్పి చూస్తే షాక్..

వజ్రాభరణాలు, బంగారానికి పై నుండి వెండి పూత పూసి గుర్తుపట్టకుండా స్మగ్లింగ్ చేసేందుకు మాఫియా ప్రయత్నించింది. ఇదిలా ఉంటే ఇంత భారీ ఎత్తున బంగారం పట్టుబడడం ఎయిర్ పోర్టులో ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి.