Home » photogallery » crime »

GIRL ELOPES WITH MASON WHO WAS WORKING IN THEIR HOUSE IN ODISHA GANJAM HERE WHAT HAPPEND NEXT SSR

Lovers: ఇంట్లో పనిచేయడానికొచ్చిన తాపీ పని చేసే యువకుడితో డిగ్రీ చదివిన యువతి ప్రేమ.. చివరకు ఏమైందంటే..

ఆ యువకుడు తాపీ పనికి వెళుతుండేవాడు. అక్కడే ఇంటి యజమాని కూతురితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ యువతి ఉన్నత చదువులు చదివి బీ.ఈడీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.