Crime News: వర్షాల కోసం నలుగురు బాలికలను నగ్నంగా ఊరేగించారు.. వీడియో వైరల్.. ఎక్కడంటే..

Crime News: వర్షాల కోసం కప్పతల్లి ఆటలు ఆడటం చూశాం. దేవుళ్లకు మేకనో, గొర్రెనో బలి ఇచ్చి.. పూజలు చేయడం చేశాం.. కానీ ఏకంగా ఇక్కడ వర్షం రావడానికి నలుగురు అమ్మాయిలను వివస్త్రలను చేసి ఊరు మొత్తం ఊరేగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దమోహ్‌ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.