Home » photogallery » crime »

FOLLOW UP INVESTIGATIONS INTO THE KIDNAPPING OF A NEWBORN CHILD HAS LED TO THE BUSTING OF INFANTS SELLING GANG SSR

Psychiatrist: నీ దగ్గర మొదలుపెడితే.. ఎక్కడ ముగిసిందో చూడు.. నువ్వూ ఆడపిల్లవే కదమ్మా.. ఇలా చేసి ఏం సుఖపడ్డావ్..

బెంగళూరులో నవజాత శిశువులను తల్లుల నుంచి దూరం చేసి సంతానలేమితో బాధపడుతున్న వారికి అమ్ముకుంటున్న ముఠా చీకటి దందా గుట్టు రట్టయింది. గతేడాది బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) హాస్పిటల్‌లో ఒక రోజు వయసున్న బాబును తల్లి నుంచి దొంగిలించి, పిల్లలు లేని దంపతులకు అమ్ముకున్న కేసు విచారణలో ఈ అక్రమ దందా కూసాలు కదిలాయి.