హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన టైర్లు.. ఆందోళనలో గుడిసె వాసులు.. ఎందుకంటే..

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన టైర్లు.. ఆందోళనలో గుడిసె వాసులు.. ఎందుకంటే..

Fire accident at Afzalgunj: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అప్జల్‌గంజ్‌లో గల ఓ టైర్ల గోదాములో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఈ గోదాం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎగసిపడుతోన్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో టైర్లకు మంటలంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

Top Stories