హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రైమ్ »

పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు.. భయాందోళనలో గ్రామస్తులు

పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు.. భయాందోళనలో గ్రామస్తులు

Fire Accident: సంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం పారిశ్రామికవాడలో వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అందులో పనిచేసే కార్మికులు ఒక్కసారిగా భయటకు పరుగులు తీశారు.

Top Stories