తిరువారూర్: తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్న 35 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరువారూర్ జిల్లాలోని నన్నిళంలో ఉన్న మరుత్తువాంచేరి శివాలయం వీధిలో గణేశన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన కూతురే సత్య(35).